|
Searching for: ?
ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.
ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.
ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.
|
విషయ సూచిక
- 1 పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు
- 2 శతకాలు
- 3 కీర్తనలు, పదాలు
- 4 పద్య, గేయ కావ్యాలు, కవితలు
- 5 కధలు, కధా సంకలనాలు
- 6 నవలలు
- 7 నాటకాలు
- 8 యాత్రా గ్రంధాలు
- 9 జీవిత చరిత్రలు, ఆత్మకధలు
- 10 సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ
- 11 చరిత్ర, సంస్కృతి
- 12 తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు
- 13 ఉపన్యాసాలు, వ్యాసాలు
- 14 నిఘంటువులు
- 15 విజ్ఞానం, విజ్ఙాన సర్వస్వాలు
- 16 ఇతరాలు
- 17 ఇవి కూడా చూడండి
- 18 బయటి లింకులు
- 19 ఉపయుక్త గ్రంథ సూచి
- 20 వనరులు
|
పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు [మార్చు]
- కవిత్రయం ------ శ్రీమదాంధ్ర మహాభారతం ------ నన్నయ (1050), తిక్కన (1270), ఎర్రన (1350) ("మహాభారతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభారతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
- నన్నెచోడుడు ------ కుమార సంభవము ------ 1120
- పాల్కురికి సోమనాధుడు ------ బసవపురాణం ------ 1150
- మల్లికార్జున పండితారాధ్యుడు ------ పండితారాధ్య చరిత్ర ------ 1150
- గోన బుద్ధారెడ్డి ------ రంగనాధ రామాయణం ------ 1200
- కేతన ------ దశకుమార చరిత్ర ------ 1270
- మారన ------ మార్కండేయ పురాణము ------ 1310
- నాచన సోమన ------ ఉత్తర హరివంశం ------ 1340
- శ్రీనాధుడు ------ శృంగార నైషధము ------ 1420
- శ్రీనాధుడు ------ పల్నాటి వీరచరిత్రము ------ 1430
- బమ్మెర పోతన, బొప్పరాజు గంగయ, ఏర్చూరి సింగన, వెలిగందల నారయ ------ మదాంధ్ర మహాభాగవతం ------ 1450 ("భాగవతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభాగవతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
- తాళ్ళపాక తిమ్మక్క ------ సుభద్రా కళ్యాణం ------ 1450
- దగ్గుపల్లి దుగ్గన ------ నచికేతోపాఖ్యానము ------ 1460
- పిల్లలమర్రి పినవీరభద్రుడు ------ శృంగార శాకుంతలము ------ 1480
- కృష్ణదేవరాయలు ------ ఆముక్త మాల్యద ------ 1520
- అల్లసాని పెద్దన ------ మనుచరిత్రము ------ 1520
- నంది తిమ్మన ------ పారిజాతాపహరణము ------ 1520
- ధూర్జటి ------ కాళహస్తి మహాత్మ్యము ------ 1520
- మొల్ల ------ మొల్ల రామాయణం ------ 1550
- అయ్యలరాజు రామభద్రుడు ------ రామాభ్యుదయము ------ 1550
- మాదయగారి మల్లన ------ రామాభ్యుదయం ------ 1550
- తాళ్ళపాక చిన్నన్న ------ పరమయోగి విలాసము ------ 1550
- పింగళి సూరన ------ కళాపూర్ణోదయము ------ 1550
- సంకుసాల నృసింహకవి ------ కవికర్ణ రసాయనము ------ 1550
- తెనాలి రామకృష్ణ ------ పాండురంగ మహాత్మ్యము ------ 1570
- భట్టుకవి (రామరాజభూషణుడు) ------ వసుచరిత్రము ------ 1580
- కందుకూరు రుద్రకవి ------ నిరంకుశోపాఖ్యానము ------ 1580
- సారంగు తమ్మయ ------ వైజయంతీ విలాసము ------ 1580
- రాయ వాచకం ------ విశ్వనాథనాయని స్థానాపతి ------ 1600
- నంది మల్లయ, ఘంట సింగన ------ ప్రబోధ చంద్రోదయం ------ 1600
- చేమకూరి వెంకటకవి ------ విజయ విలాసము ------ 1630
- రంగాజమ్మ ------ మన్నారుదాస విలాసం ------ 1630
- ముద్దు పళని ------ రాధికా సాంత్వనము ------ 1700
- కంకంటి పాపరాజు ------ ఉత్తర రామాయణము ------ 1800
- తరిగొండ వెంకమాంబ ------ వేంకటాచల మహాత్మ్యము ------ 1800
శతకాలు [మార్చు]
- యథావాక్కుల అన్నమయ్య ------ సర్వేశ్వర శతకం ------ 1242
- బద్దెన ------ నీతిసార ముక్తావళి ------ 1300
- బద్దెన? ------ సుమతీ శతకం ------ 1300
- ధూర్జటి ------ శ్రీకాళహస్తీశ్వర శతకం ------ 1550
- వేమన ------ వేమన శతకం ------ 1700
- ఏనుగు లక్ష్మణకవి ------ భర్తృహరి సుభాషితాలు ------ 1750
- కాసుల పుషోత్తమ కవి ------ ఆంధ్ర నాయక శతకము ------ 1750
- ? ------ కృష్ణాశతకము ------
- కూచిమంచి తిమ్మకవి ------ కుక్కుటేశ్వర శతకము ------
- అడిదము సూరకని ------ రామలింగేశ్వర శతకము ------
- రామదాసు ------ దాశరధి శతకం ------
- సిరిసిరిమువ్వ శతకం ------ శ్రీశ్రీ ------
- విఠ్ఠలేశ్వర శతకం ----- డా.కూరెళ్ళ విఠ్ఠలాచార్య ---------- ------ 2000
కీర్తనలు, పదాలు [మార్చు]
- అన్నమయ్య ------ అన్నమయ్య కీర్తనలు ------ 1430
- క్షేత్రయ్య ------ క్షేత్రయ్య పదాలు ------ 1650
- రామదాసు ------ రామదాసు కీర్తనలు ------ 1700
- తూము నరసింహదాసు ------ తూము నరసింహదాసు కీర్తనలు ------ 1750
- త్యాగయ్య ------ త్యాగరాజు కీర్తనలు ------ 1800
- ఆధునిక యుగం
పద్య, గేయ కావ్యాలు, కవితలు [మార్చు]
- బేతవోలు రామబ్రహ్మం ------ వ్యాసగౌతమి ------ 2004
- అక్కిరాజు రమాపతిరావు ------ ప్రతిభామూర్తులు ------
- అజంతా (పి.వి.శాస్త్రి) ------ స్వప్నలిపి ------ 1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఆరుద్ర ------ ఇంటింటి పజ్యాలు ------ 1970
- ఆరుద్ర ------ త్వమేవాహం ------ 1949
- ఆరుద్ర ------ కూనలమ్మ పదాలు ------
- ఆలూరి బైరాగి ------ ఆగమ గీతి ------ 1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఆలూరి బైరాగి ------ నూతిలో గొంతుకలు ------ 1955
- ఇస్మాయిల్ ------ చెట్టు నా ఆదర్శం ------ 1960
- ఉత్పల సత్యనారాయణాచార్యులు ------ శ్రీకృష్ణ చంద్రోదయము ------ (2003 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఎన్.గోపి ------ కాలాన్ని నిద్రపోనివ్వను ------ (2000 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఏటుకూరి వెంకటనరసయ్య ------ మగువమాంచాల ------ 1947
- ఓల్గా, కన్నాభిరన్ (సంకలనం) ------ నీలిమేఘాలు ------ 1990
- కుందుర్తి ఆంజనేయులు ------ తెలంగాణా, హంస ఎగిరిపోయింది ------ (1977 సాహిత్య అకాడమీ అవార్డు)
- కుందుర్తి ఆంజనేయులు ------ నగరంలో వాన ------ 1944
- కొండేపూడి నిర్మల ------ నడిచే గాయాలు ------ 1990
- ఖాదర్ మొహియుద్దీన్ ------ పుట్టు మచ్చ ------ 1990
- గడియారం వేంకటశేష శాస్త్రి ------ శివభారతము ------ 1943
- గుంటూరు శేషేంద్ర శర్మ ------ ఆధునిక మహాభారతం ------ 1985
- గురజాడ అప్పారావు ------ ముత్యాల సరాలు ------ 1910
- జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) ------ విజయశ్రీ, కరుణశ్రీ ------ 1948
- జయప్రభ ------ చింతల నెమలి ------ 1990
- జాషువా ------ గబ్బిలం ------ 1950
- జాషువా ------ క్రీస్తు చరిత్ర ------ (1964 సాహిత్య అకాడమీ అవార్డు)
- జాషువా ------ ఫిరదౌసి ------ 1932
- జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ (సంకలనం) ------ చిక్కనవుతున్న పాట ------ 1990
- తుమ్మల సీతారామమూర్తి ------ రాష్ట్రగానము ------ 1938
- తుమ్మల సీతారామమూర్తి ------ మహాత్ముని కధ ------ (1969 సాహిత్య అకాడమీ అవార్డు)
- దాశరథి ------ దాశరధి కవితలు (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం) ------ 1950
- దాసు శ్రీరాములు ------ తెలుగు నాడు ------ 1910
- దిగంబర కవులు ------ దిగంబరకవిత్వం ------ 1970
- దుర్భాక రాజశేఖర శతావధాని ------ రాణా ప్రతాపసింహ వరిత్ర ------ 1934
- దువ్వూరి రామిరెడ్డి ------ పానశాల ------ 1935
- దేవరకొండ బాలగంగాధరతిలక్ ------ అమృతం కురిసిన రాత్రి ------ 1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
- దేవులపల్లి కృష్ణ శాస్త్రి ------ కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి ------ 1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు)
- నండూరి రామకృష్ణాచార్య (సంకలనం) ------ వెయ్యేళ్ళ తెలుగు పద్యం ------
- నండూరి సుబ్బారావు ------ ఎంకి పాటలు ------ 1935
- నగ్నముని ------ కొయ్య గుర్రం ------ 1970
- పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) ------ ఫిడేలు రాగాల డజన్ ------ 1939
- పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం) ------ కవితా ఓ కవితా ------
- పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు) ------ సౌందరనందము ------ 1932
- తురగా జానకీరాణి (సంకలనం) ------ పిల్లల పాటలు ------
- పుట్టపర్తి నారాయణాచార్యులు ------ జనప్రియ రామాయణము ------
- పుట్టపర్తి నారాయణాచార్యులు ------ శివతాండవం ------ 1961
- బసవరాజు అప్పారావు ------ బసవరాజు అప్పారావు గేయాలు ------ 1921
- బోయి భీమన్న ------ రాగ వైశాఖి ------ 1960
- బోయి భీమన్న ------ గుడిసెలు కాలిపోతున్నాయి ------ (1975 సాహిత్య అకాడమీ అవార్డు)
- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ------ ఆంధ్ర పురాణము ------ 1954
- మహెజబీన్ ------ ఆకు రాలే కాలం ------ 1990
- ముద్దుకృష్ణ (సంకలనం) ------ వైతాళికులు ------ 1935
- రాయప్రోలు సుబ్బారావు ------ తృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు ------ 1913
- రాయప్రోలు సుబ్బారావు ------ మిశ్ర మంజరి (సంకలనం) ------ (1965 సాహిత్య అకాడమీ అవార్డు)
- వావిలికొలను సుబ్బారావు ------ మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం) ------ 1950
- విద్వాన్ విశ్వం ------ పెన్నేటి పాట ------ 1956
- విశ్వనాథ సత్యనారాయణ ------ రామాయణ కల్పవృక్షము ------ (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
- విశ్వనాథ సత్యనారాయణ ------ కిన్నెరసాని పాటలు ------ 1930
- విశ్వనాథ సత్యనారాయణ ------ మధ్యాక్కరలు ------ (1962 సాహిత్య అకాడమీ అవార్డు)
- విశ్వనాథ సత్యనారాయణ ------ ఆంధ్రప్రశస్తి ------
- వేంకట పార్వతీశ కవులు ------ ఏకాంతసేవ ------
- వేగుంట మోహనప్రసాద్ ------ చితి చింత ------ 1980
- వేదుల సత్యనారాయణ ------ దీపావళి ------ 1937
- శివారెడ్డి ------ శివారెడ్డి కవితలు, మోహనా ఓ మోహనా ------ 1980 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
- శ్రీశ్రీ ------ మహాప్రస్థానం ------ 1940
- శ్రీశ్రీ ------ ఖడ్గ సృష్టి ------ 1950
- సతీష్ చందర్ ------ పంచమవేదం ------ 1990
- సి.నారాయణ రెడ్డి ------ మంటలు - మానవుడు ------ (1973 సాహిత్య అకాడమీ అవార్డు)
- సి.నారాయణ రెడ్డి ------ కర్పూరవసంతరాయలు ------ 1957
- సి.నారాయణ రెడ్డి ------ విశ్వంభర ------
- వెలగా వెంకటప్పయ్య (సంకలనం) ------ స్త్రీల పాటలు -
- పాలపర్తి ఇంద్రాణి -------వానకు తడిసిన పువ్వొకటి----2005
కధలు, కధా సంకలనాలు [మార్చు]
- అబ్బూరి ఛాయాదేవి ------ ఛాయాదేవి కథలు ------ 1960 (2005 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఆర్. చంద్రశేఖర రెడ్డి, కె. లక్ష్మీనారాయణ (సంకలనం) ------ దళిత కథలు ------
- ఆచంట శారదాదేవి ---- పారిపోయిన చిలుక, ఒక్కనాటి అతిథి
- ఇల్లిందల సరస్వతీ దేవి ------ స్వర్ణ కమలాలు ------ (1982 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఎ.ఎస్. మూర్తి ------ తానా తెలుగు కథ ------ 1990
- ఎం.ఎ. సుభాన్ (సంకలనం) ------ కథాసాగర్ ------ 1990
- కాళీపట్నం రామారావు ------ యజ్ఞం, కా.రా. కథలు ------ 1980 (1995 సాహిత్య అకాడమీ అవార్డు)
- కేతు విశ్వనాధరెడ్డి ------ కేతు విశ్వనాధరెడ్డి కధలు ------ (1996 సాహిత్య అకాడమీ అవార్డు)
- కొడవటిగంటి కుటుంబరావు ------ కొడవటిగంటి కుటుంబరావు కథలు (సంకలనం. కేతు విశ్వనాధ రెడ్డి) ------ 1950
- చాగంటి సోమయాజులు ------ చాసో కథలు ------ 1940
- చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ------ కథలు గాధలు ------ 1940
- డి. రామలింగం ------ తెలుగు కధ (సంకలనం) ------
- నగ్నముని ------ విలోమ కధలు ------ 1976
- నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ------ పచ్చనాకు సాక్షిగా ------ 1990
- పాలగుమ్మి పద్మరాజు ------ గాలివాన పాలగుమ్మి పద్మరాజు కథలు ------ 1940 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
- పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగారావు ------ కథాభారతి (సంకలనం)------
- బలివాడ కాంతారావు ------ బలివాడ కాంతారావు కథలు ------ (1998 సాహిత్య అకాడమీ అవార్డు)
- భమిడిపాటి రామగోపాలం ------ ఇట్లు, మీ విధేయుడు ------ (1991 సాహిత్య అకాడమీ అవార్డు)
- భానుమతీ రామకృష్ణ ------ అత్తగారి కథలు ------ 1960
- మధురాంతకం రాజారాం ------ మధురాంతకం రాజారాం కథలు ------ 1980
- మునిమాణిక్యం నరసింహారావు ------ కాంతం కథలు ------ 1940
- ముళ్ళపూడి వెంకటరమణ ------ ముళ్ళపూడి వెంకటరమణ కథలు ------ 1950
- రాచకొండ విశ్వనాథ శాస్త్రి ------ రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు ------ 1960
- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ------ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు ------ 1940
- సత్యం శంకరమంచి ------ అమరావతి కథలు ------ 1978
- సింగమనేని నారాయణరావు ------ సీమ కథలు (సంకలనం) ------
- శ్వేతరాత్రులు (సంకలనం)
- రుతుపవనాలు (సంకలనం) ------
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు (సంకలనం) ------
- నల్లకలువలు (సంకలనం) ------
- తెలంగాణ కథలు (సంకలనం) --
నవలలు [మార్చు]
- కందుకూరి వీరేశలింగం పంతులు ------ రాజశేఖర చరిత్ర
- అడివి బాపిరాజు ------ నారాయణరావు ------ 1934
- అడివి బాపిరాజు ------ హిమబిందు ------
- ఉన్నవ లక్ష్మీనారాయణ ------ మాలపల్లి ------ 1922
- ఉప్పల లక్ష్మణరావు ------ అతడు - ఆమె ------ 1950
- ఓల్గా ------ ఆకాశంలో సగం ------
- కాలువ మల్లయ్య ------ బతుకు పుస్తకం ------
- కేశవ రెడ్డి ------ రాముడుండాడు రాజ్జెవుండాది ------ 1990
- కొడవటిగంటి కుటుంబరావు ------ చదువు ------ 1946
- గుడిపాటి వెంకటాచలం ------ మైదానం ------ 1928
- చంద్రలత ------ రేగడివిత్తులు ------ 1990
- చిలకమర్తి లక్ష్మీనరసింహం ------ గణపతి ------ 1920
- జి.వి. కృష్ణారావు ------ కీలుబొమ్మలు ------ 1951
- తెన్నేటి హేమలత ------ గాలి పడగలు నీటి బుడగలు ------ 1953, మలిముద్రణ 1970
- తెన్నేటి హేమలత ------ మోహన వంశి ------
- త్రిపురనేని గోపీచంద్ ------ అసమర్థుని జీవయాత్ర ------ 1946
- త్రిపురనేని గోపీచంద్ ------ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ------ (1963 సాహిత్య అకాడమీ అవార్డు)
- దాశరధి రంగాచార్య ------ చిల్లర దేవుళ్ళు ------ 1987
- నవీన్ ------ కాలరేఖలు ------ (2004 సాహిత్య అకాడమీ అవార్డు)
- నవీన్ ------ అంపశయ్య ------ 2000
- బలివాడ కాంతారావు ----- గోడ మీద బొమ్మ, దగా పడిన తమ్ముడు
- బీనాదేవి ------ పుణ్యభూమీ కళ్ళు తెరు ------ 1970
- బుచ్చిబాబు ------ చివరకు మిగిలేది ------ 1946
- బొల్లిముంత శివరామకృష్ణ ------ మృత్యుంజయుడు ------ 1947
- మహీధర రామమోహన రావు ------ కొల్లాయి గట్టితేనేమి ------ 1965
- మహీధర రామమోహన రావు ------ రధ చక్రాలు ------
- మాలతీ చందూర్ ------ హృదయ నేత్రి ------ (1992 సాహిత్య అకాడమీ అవార్డు)
- మొక్కపాటి నరసింహ శాస్త్రి ------ బారిష్టర్ పార్వతీశం ------ 1924
- యండమూరి వీరేంద్రనాథ్ ------ తులసి దళం ------ 1970
- యద్దనపూడి సులోచనారాణి ------ సెక్రటరి ------ 1970
- రంగనాయకమ్మ ------ స్వీట్‌హోం ------ 1960
- రంగనాయకమ్మ ------ జానకి విముక్తి ------ 1977
- రంగనాయకమ్మ ------ బలిపీఠం ------
- రాచకొండ విశ్వనాధశాస్త్రి ------ అల్పజీవి ------ 1956
- రాచకొండ విశ్వనాథశాస్త్రి ------- నాలుగార్లు ----- 2003 9వ ముద్రణ
- రావూరి భరద్వాజ ------ పాకుడురాళ్ళు ------ 1965
- వట్టికోట ఆళ్వారు స్వామి ------ ప్రజల మనిషి ------ 1985
- వడ్డెర చండీదాస్ ------ హిమజ్వాల ------ 1970
- వడ్డెర చండీదాస్ ------ అనుక్షణికం ------ 1985
- వాసిరెడ్డి సీతాదేవి ------ మట్టిమనిషి ------ 1970
- వాసిరెడ్డి సీతాదేవి ------ మరీచిక ------ 1979
- విశ్వనాథ సత్యనారాయణ ------ వేయి పడగలు ------ 1939
- వుప్పల లక్ష్మణ రావు ------ అతడు ఆమె ------ 1930
- వెంకట పార్వతీశ్వర కవులు ------ మాతృమందిరం ------ 1918
- వేలూరి శివరామశాస్త్రి ------ ఓబయ్య ------ 1936
- శారద (యస్. నటరాజన్ ------ అపస్వరాలు ------ 1955
- పి. శ్రీదేవి ------ కాలాతీతవ్యక్తులు ------ 1958
- చలం ------ ఓ పువ్వు పూసింది ------ 1940
నాటకాలు [మార్చు]
- ఆత్రేయ ------ ఎన్.జి.వొ., ఆత్రేయ నాటకాలు ------ 1949
- కాళ్ళకూరి నారాయణ రావు ------ వరవిక్రయం ------ 1923
- గురజాడ అప్పారావు ------ కన్యాశుల్కం ------ 1897
- గోరాశాస్త్రి ------ ఆశ ఖరీదు అణా ------ 1964
- చిలకమర్తి లక్ష్మీనరసింహం ------ గయోపాఖ్యానం ------ 1890
- తిరుపతి వేంకట కవులు ------ పాండవోద్యోగ విజయాలు ------ 1907
- త్రిపురనేని రామస్వామి చౌదరి ------ శంబుక వధ ------ 1930
- త్రిపురనేని రామస్వామి చౌదరి ------ త్రిపురనేని రామస్వామి నాటకాలు ------ 1978
- ధర్మవరం కృష్ణమాచార్యులు ------ విషాద సారంగధర ------ 1957
- నార్ల వెంకటేశ్వర రావు ------ కొత్త గడ్డ ------ 1947
- నార్ల వెంకటేశ్వర రావు ------ సీత జోస్యం ------ (1981 సాహిత్య అకాడమీ అవార్డు)
- నిజం ------ రాచకొండ విశ్వనాధశాస్త్రి ------
- పాకాల వేంకట రాజమన్నార్ ------ రాజమన్నార్ నాటికలు ------ 1930
- భమిడిపాటి కామేశ్వర రావు ------ కచటతపలు ------ 1940
- భమిడిపాటి రాధాకృష్ణ ------ కీర్తిశేషులు ------ 1960
- వేదం వేంకటరాయ శాస్త్రి ------ ప్రతాపరుద్రీయం ------ 1897
- సుంకర వాసిరెడ్డి ------ మాభూమి ------ 1947
యాత్రా గ్రంధాలు [మార్చు]
- ఏనుగుల వీరాస్వామయ్య ------ కాశీయాత్రా చరిత్ర ------ 1838
- కోలా శేషాచలకవి ----- నీలగిరి యాత్ర ----- 1854
- నాయని కృష్ణకుమారి ----- కాశ్మీర దీపకళిక
జీవిత చరిత్రలు, ఆత్మకధలు [మార్చు]
- ఆచంట జానకీరామ్ ------ నా స్మృతిపధంలో ------ 1957
- ఆదిభట్ల నారాయణదాసు ------ నా యెరుక ------ 1920
- కనుపర్తి వరలక్ష్మమమ్మ ---- ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు
- కందుకూరి వీరేశలింగం ------ కందుకూరి స్వీయచరిత్ర ------ 1919
- కాళోజీ నారాయణరావు ------ ఇదీ నా గొడవ ------ 1953
- చరితానంద స్వామి ------ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర ------ (1957 సాహిత్య అకాడమీ అవార్డు)
- టంగుటూరి ప్రకాశం ------ నా జీవిత యాత్ర ------ 1941
- తిరుమల రామచంద్ర ------ హంపి నుంచి హరప్పా దాక ------ 1990 (2001 సాహిత్య అకాడమీ అవార్డు)
- దరిశి చెంచయ్య ------ నేనూ, నా దేశం ------ 1930
- పుచ్చలపల్లి సుందరయ్య ------ విప్లవ పథంలో నా పయనం ------ 1950
- బాలాంత్రపు రజనీకాంతరావు ------ ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ------ (1961 సాహిత్య అకాడమీ అవార్డు)
- గుడిపాటి వెంకటచలం ------ చలం ------- 1972
- రావూరి భరద్వాజ ------ జీవన సమరం ------ (1983 సాహిత్య అకాడమీ అవార్డు)
- వానమామలై వరదాచార్యులు ------ పోతన చరిత్ర ------
- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ------ అనుభవాలు జ్ఞాపకాలు ------ 1955
- ఉప్పల లక్ష్మణరావు ------ బతుకుపుస్తకం ------
- గడియారం రామకృష్ణ శర్మ ----- శతపత్రము
- భమిడిపాటి రామగోపాలం ----- ఆరామగోపాలమ్
- "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ ----- శ్రీ రాంభట్ల వేంకటీయము కీ| శే| డా|| రాంభట్ల వేంకట రావు (కుప్పిలి డాక్టరు) గారి సంగ్రహ జీవితచరిత్ర -----2007
సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ [మార్చు]
- అక్కిరాజు ఉమాకాంతం ------ నేటికాలపు కవిత్వం ------ 1928
- ఆరుద్ర ------ గురజాడ గురుపీఠం ------ (1987 సాహిత్య అకాడమీ అవార్డు)
- ఆరుద్ర ------ సమగ్ర ఆంధ్ర సాహిత్యం ------ 1967
- ఆర్.ఎస్. సుదర్శనం ------ సాహిత్యంలో దృక్పధాలు ------ 1968
- ఎస్.వి. జోగారావు ------ ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర ------
- కట్టమంచి రామలింగారెడ్డి ------ కవిత్వతత్వ విచారము ------ 1914
- కఠెవరపు వెంకట్రామయ్య ------ తెలుగు భాషా చరిత్ర ------
- కురుగంటి సీతారామాచార్యులు ------ నవ్యాంధ్ర సాహిత్య వీధులు ------ 1942
- కె.వి. రమణారెడ్డి ------ అక్షర తూణీరం ------ 1995
- గుంటూరు శేషేంద్రశర్మ ------ కాలరేఖ ------ (1994 సాహిత్య అకాడమీ అవార్డు)
- చేకూరి రామారావు ------ స్మృతికిణాంకం ------ (2002 సాహిత్య అకాడమీ అవార్డు)
- జానపద విజ్ఞానం ------ ఆర్.వి.ఎస్.సుందరం ------
- జి.వి. సుబ్రహ్మణ్యం ------ ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం ------ (1986 సాహిత్య అకాడమీ అవార్డు)
- తాపీ ధర్మారావు ------ విజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య ------ (1971 సాహిత్య అకాడమీ అవార్డు)
- పింగళి లక్ష్మీకాంతం ------ ఆంధ్ర సాహిత్య చరిత్ర ------ 1954
- పోనంగి అప్పారావు ------ భరతుని నాట్యశాస్త్రము ------ (1960 సాహిత్య అకాడమీ అవార్డు)
- బిరుదురాజు రామరాజు ------ తెలుగు జానపద గేయ సాహిత్యము ------ 1986
- బేతవోలు రామబ్రహ్మం ------ పద్యకవితా పరిచయం ------
- రాచమల్లు రామచంద్రారెడ్డి ------ అనువాద సమస్యలు ------ (1988 సాహిత్య అకాడమీ అవార్డు)
- రాచమల్లు రామచంద్రారెడ్డి ------ సారస్వత వివేచన ------ 1976
- రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ------ వేమన ------ 1928
- రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ------ సారస్వతావలోకనం ------
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య ------ కధాశిల్పం ------ (199 సాహిత్య అకాడమీ అవార్డు)
- వి.లక్ష్మణరెడ్డి ------ తెలుగు పత్రికా రచన - అవతరణ వికాసములు ------
- వేటూరి ప్రభాకర శాస్త్రి ------ తెలుగు మెఱుగులు ------
- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ------ అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ------ 1994
- సర్దేశాయి తిరుమలరావు ------ శివభారత దర్శనము ------ 1971
- సి.నారాయణరెడ్డి ------ ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం ------
- డా. సాకిగారి చంద్ర కిరణ్ ---- శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన ---- (శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి - మాస్తి వెంకటేశ అయ్యంగారు) - 2005
30 దార్ల వెంకటేశ్వరరావు -- ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన --- 1998 31 వొక రాజ కుమారుడి కథ ---- కాంతారావు
చరిత్ర, సంస్కృతి [మార్చు]
తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు [మార్చు]
- గుడిపాటి వెంకటాచలం ------ మ్యూజింగ్స్
- దాశరథి రంగాచార్య ------ శ్రీ మదాంధ్ర వచన వేద వాఙ్మయం ------
- బులుసు వెంకటేశ్వర్లు ------ భారతీయ తత్వశాస్త్రము ------ (1956 సాహిత్య అకాడమీ అవార్డు)
- త్రిపురనేని గోపీచంద్ ------ తత్వవేత్తలు
- నండూరి రామమోహనరావు ------ విశ్వదర్శనం
ఉపన్యాసాలు, వ్యాసాలు [మార్చు]
- ఎస్.వి.జోగారావు ------ మణి ప్రవాళము ------ (1989 సాహిత్య అకాడమీ అవార్డు)
- గిడుగు రామమూర్తి ------ ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం ------ 1920
- చలం ------ స్త్రీ ------ 1930
- పానుగంటి లక్ష్మీనరసింహారావు ------ సాక్షి వ్యాసాలు ------ 1930
- పురాణం సీత ------ ఇల్లాలి ముచ్చట్లు ------
- యువభారతి ------ మహతి ------
- రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ------ నాటకోపన్యాసములు ------ 1940
నిఘంటువులు [మార్చు]
- ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ------ బ్రౌన్ నిఘంటువు ------
- శంకర నారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు --- 1900
- ఉర్దూ-తెలుగు నిఘంటువు ----ఐ.కొండలరావు --- 1938
విజ్ఞానం, విజ్ఙాన సర్వస్వాలు [మార్చు]
- కొమర్రాజు వేంకటలక్ష్మణరావు (సంపాదకత్వం) ------ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ------
- నండూరి రామమోహనరావు ------ విశ్వరూపం ------
ఇతరాలు [మార్చు]
- కనుపర్తి వరలక్ష్మమ్మ ------ శారద లేఖలు ------ 1934
- చేకూరి రామారావు ------ చేరాతలు ------
- తాపీ ధర్మారావు ------ పాతపాళీ ------ 1955
- తెన్నేటి హేమలత ------ ఊహాగానం ------ 1975
- పప్పూరి రామాచార్యులు ------ వదరుబోతు ------ 1953
- ముట్నూరి కృష్ణారావు ------ లోవెలుగులు, ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు ------ 1937
- ముళ్ళపూడి వెంకట రమణ ------ బుడుగు ------ 1950
- వెలగా వెంకటప్పయ్య (సంకలనం) ------ బాలసాహిత్యం ------
- సంజీవ్ దేవ్ ------ రసరేఖలు ------ 1965
- సామల సదాశివ -------మలయమారుతాలు
ఇవి కూడా చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
ఉపయుక్త గ్రంథ సూచి [మార్చు]
వనరులు [మార్చు]
|